Wednesday, March 25, 2026
Homeఆదిలాబాద్Protest | నిరుద్యోగుల హామీలను నెరవేర్చాలి..

Protest | నిరుద్యోగుల హామీలను నెరవేర్చాలి..

  • ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన

నిర్మల్ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో నిర్వహించిన నిరసనలో నాయకులు మాట్లాడుతూ.. తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News