కీసర సర్కిల్ యాద్గార్‌పల్లిలో రంజాన్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరి కొకరు ఆలింగం చేసుకుని, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
- Advertisement -