గ్రహాల గతులు మారాయో లేదో తెలియదు కానీ.. పంతుళ్ల ‘గీతలు’ మాత్రం పార్టీ ఆఫీసును బట్టి మారిపోతున్నాయి.. పంచాంగం ఒక్కటే అయినా, ఫలితం మాత్రం పారితోషికాన్ని బట్టి పలుకుతోంది. ఆకాశంలోని నక్షత్రాల సాక్షిగా కాదు.. నాయకుడి అహం, తృప్తి కోసం సాగుతున్న ఈ శ్రవణం.. జ్యోతిష్య శాస్త్రానికి అవమానం.. ప్రజాస్వామ్యానికి ఒక ప్రహసనం.. ఈ తంతు మారుతుందా..? సమ సమాజంలో డబ్బు మాత్రమే.. ప్రభావాన్ని చూపుతుంది.. అధికారం మాత్రమే శాసిస్తోంది..
- బీవీఆర్ రావు..
- Advertisement -
