Wednesday, March 18, 2026
Homeఆదిలాబాద్RK Convention Hall | ఆర్కే కన్వెన్షన్ హాల్లో రేపు ఉగాది వేడుకలు

RK Convention Hall | ఆర్కే కన్వెన్షన్ హాల్లో రేపు ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ‘జబర్దస్త్’ టీం సభ్యులు హాజరుకానున్నారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ సమితి సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణంరాజు,చిన్నయ్య ,పొన్నం నారాయణ గౌడ్,డాక్టర్ కిరణ్,లక్ష్మణ్ (కెవి),నరసయ్య,తదితరులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News