Thursday, May 21, 2026
Homeనల్లగొండMothkur | తెలుగు సంవత్సరాది వేడుకల ఏర్పాట్ల తనిఖీ

Mothkur | తెలుగు సంవత్సరాది వేడుకల ఏర్పాట్ల తనిఖీ

  • చైర్ పర్సన్

రాష్ట్రంలో మోత్కూర్ మున్సిపాలిటీలో విభినంగా జరిగే ఉగాది పండుగ సందర్బంగా తూర్పు,పడమర ఉండే ముత్యాలమ్మ దేవాలయాల ముస్తాబు ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య బుధవారం పర్యవేక్షించారు. మున్సిపల్ కమిషనర్ కె.సతీష్ కూమార్,మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి ఉగాది పండుగను ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణం లో ఎలాంటి అవాంచిత సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News