Saturday, April 4, 2026
Homeఆదిలాబాద్Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..

Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..

  • నిర్మల్ జిల్లా.. భైంసా మండలం దేగాం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…
  • ప్రమాదంలో ఇద్దరు మృతి…

మృతులు ముధోల్ మండలం బోరిగాంకు చెందిన భూమన్న (38), రాజు(26) గా గుర్తింపు…. బంధువుల చిన్నారిని చూసి భైంసా నుంచి స్వగ్రామం బోరిగాం కు వెళ్తుండగా దేగాం సమీపంలో ఓ టిప్పర్ వారి బైక్ ను ఢీకొట్టింది… ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు… ఆనందంగా వెళ్లిన వారు క్షణకాలంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి… కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News