Friday, March 13, 2026
Homeకెరీర్ న్యూస్LPSET | ఎల్.పీ.సెట్ - 2026 నోటిఫికేషన్..

LPSET | ఎల్.పీ.సెట్ – 2026 నోటిఫికేషన్..

  • విడుదల చేసిన నిర్వాహకులు..

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌పీసెట్‌-2026 నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 20 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. రూ. 100 జరిమానాతో 21 ఏప్రిల్‌ నుంచి 22 ఏప్రిల్‌ వరకు దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొన్నారు. కాగా, మే 15న పరీక్ష నిర్వహించిన తర్వాత 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News