Wednesday, March 11, 2026
Homeనల్లగొండMothkur | మోత్కూరు లో ఉచిత టైలరింగ్ శిక్షణ

Mothkur | మోత్కూరు లో ఉచిత టైలరింగ్ శిక్షణ

మోత్కూరు పట్టణంలో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న, వైస్-చైర్మన్ పల్లెర్ల వెంకన్న మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు కుర్మిళ ప్రమీల,గనగాని శైలజ,కాంగ్రెస్ నాయకురాలు యుద్ధం జయశ్రీ,అన్నెపు పద్మ, టైలరింగ్ శిక్షణ పొందే మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News