Thursday, February 26, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఎవరికి ఎవ్వరు ఆదుకోరు… నీకు నువ్వే… నీ కుటుంబానికి నువ్వే..

Aaj Ki Baath | ఎవరికి ఎవ్వరు ఆదుకోరు… నీకు నువ్వే… నీ కుటుంబానికి నువ్వే..

ఒక వైపు కుమ్మేర గ్రామంలో పసిపాప విషయంలో మానవత్వం మంటగలిస్తేను… మరో వైపు పసిపాప విషయంలో మానవత్వం మర్యాదనిచ్చింది.. ఒక వైపు అగ్రకుల అహంకారం అందలమెక్కుతేను…మరోవైపు అమ్మానాన్నల సోషల్ మీడియా ఆవేదన ఆడబిడ్డకు ఆయుషూనిచ్చింది…ఆపదలో ఏ నాయకుడో వస్తాడు…ఏ బంధువు ఏదో చేస్తాడు….అని ఆలోచించకు మిత్రమా!!!ఎవరికి ఎవ్వరు ఆదుకోరు… నీకు నువ్వే…నీ కుటుంబానికి నువ్వే…. ఆలోచించు మిత్రమా…

  • శివకుమార్ మోతే
- Advertisement -
RELATED ARTICLES

Latest News