Monday, February 23, 2026
Homeరంగారెడ్డిMedchal | అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణం, పూజ కార్యక్రమం

Medchal | అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణం, పూజ కార్యక్రమం

మేడ్చల్ జిహెచ్ఎంసి డివిజన్ 298 లోని జమున వెంచర్లో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగింది, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజల నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ యాదవ్, స్వామి యాదవ్, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్,రఘుపతి రెడ్డి, అవతార్, శంకర్,రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News