Wednesday, April 15, 2026
Homeనల్లగొండDhothigudem | కాంగ్రెస్ పార్టీలో చేరిన దోతి గూడం గ్రామ సర్పంచ్

Dhothigudem | కాంగ్రెస్ పార్టీలో చేరిన దోతి గూడం గ్రామ సర్పంచ్

  • యాట జంగయ్య

కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఆకర్షించులై పోచంపల్లి మండలం డోతిగూడం గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి యట జంగయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే అండదండలతో దోతిగూడెం గ్రామ అభివృద్ధికై తోడ్పడు ఉంటానని గ్రామం సస్యశ్యామలం తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

ఆయనతోపాటు బిఆర్ఎస్ పార్టీ మెంబర్స్ 2వ వార్డ్ మెంబర్ ముద్దం నిర్మలమ్మ,3వ వార్డ్ మెంబర్ అంజయ్య,6వ వార్డ్ మెంబర్ సొప్పరి సత్తయ్య,యాట నర్సింహ పగిల కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, నాయకులు ముద్ధం శేఖర్, గుర్రం సత్యపాల్ రెడ్డి. అంతమ్మగూడం ఉపసర్పంచ్ బండ మురళి ,రావుల లింగస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News