Wednesday, February 18, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పురపాలన అంటే కార్యాలయాల్లో కూర్చోవడం కాదు

Aaj Ki Baath | పురపాలన అంటే కార్యాలయాల్లో కూర్చోవడం కాదు

పురపాలన అంటే కేవలం కార్యాలయాల్లో కూర్చునే పరిపాలన కాదు.. ప్రజల మధ్య నడిచే బాధ్యత. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచే క్షేత్ర స్థాయిలో ఉండాలి. పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రతలో అలసత్వం అనుమతించను.. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడిక్కడే అధికారులను సస్పెండ్ చేస్తాను. ప్రజల నగరాలు శుభ్రంగా ఉండాలి.. ఇదే నా ప్రభుత్వ ఆదేశం.. ఇదే పరిపాలనకు పరీక్ష…

  • రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
- Advertisement -
RELATED ARTICLES

Latest News