- వైస్ చైర్ పర్సన్ గా మేకల రజిత దేవేందర్ రెడ్డి
ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా 8వ వార్డు సైదోని గడ్డ తండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన లావుడ్య శ్రీదేవి,వైస్ చైర్ పర్సన్ గా బండమాదారం 19వ వార్డుకు చెందిన మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నిక..
ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా లావుడ్య శ్రీదేవిని 22వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సద్ది నిశిత రెడ్డి శ్రీదేవి పేరు ను ప్రతిపాదించారు.చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు చేతులెత్తే పద్ధతిలో నిర్వహించారు.
- Advertisement -
