Homeవరంగల్‌Para Throwball | పారా త్రో బాల్‌లో కాంస్య పథకం సాధించిన రమాదేవి

Para Throwball | పారా త్రో బాల్‌లో కాంస్య పథకం సాధించిన రమాదేవి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పోకల రమాదేవి ఈనెల 3 నుండి 5 వరకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని సింగానియా యూనివర్సిటీలో జరిగిన పారా త్రో బాల్ నేషనల్ ఫెడరేషన్ కప్-2026 లో కాంశ్య పథకం సాధించారు. చిన్నతనంలోనే మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ, క్రీడల పట్ల మక్కువ పెంచుకొని జాతీయస్థాయిలో వివిధ పథకాలను సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Ramadevi Bronze Medal in Para Throwball
- Advertisement -
RELATED ARTICLES

Latest News