Friday, February 27, 2026
Homeవరంగల్‌Mulugu | ములుగు మున్సిపాలిటీ పోటీకి ఆసక్తి..

Mulugu | ములుగు మున్సిపాలిటీ పోటీకి ఆసక్తి..

  • 9వ వార్డుకు 20 నామినేషన్లు

ములుగు పుర ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 199 నామినేషన్లు దాఖలు కాగా అత్యధికంగా 9వ వార్డుకు 20 వచ్చాయి. 13వ వార్డుకు 16, 20వ వార్డుకు 15, 11వ వార్డుకు 13, 7వ వార్డుకు 12 నామినేషన్లు, 15, 16, 19వ వార్డులకు 11చొప్పున వచ్చాయి. 2,3, 4 వార్డులకు 9 చొప్పున, 5, 10 వార్డులకు 8 చొప్పున 2. 1, 6, 8, 12, 14, 175 ? 7 చొప్పున, 18వ వార్డుకు 5 నామినేషన్స్ వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News