Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Journalists | ప్రెస్ క్లబ్‌లో డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల సభ

Journalists | ప్రెస్ క్లబ్‌లో డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల సభ

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి రాము పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల మనం మన విధులను బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ యూట్యూబ్ గైడ్లైన్స్ భాష విషయంలో జాగ్రత్తలు అంశాలపై డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అవగాహన శిక్షణ తరగతులతో ముందుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నేత సీనియర్ జర్నలిస్ట్ టి రమేష్ బాబు మాట్లాడుతూ…

డిజిటల్ మెడికల్ పనిచేస్తున్న వారందరికీ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు హెల్త్ కార్డులు పిల్ల చదువు కోసం ఫీజులో 50 శాతం రాయితీ ఇతర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేతలు తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నేతలు ఉపాధ్యక్షులు కే గణేష్ రెడ్డి కే నాగేష్ కుమార్ జనరల్ సెక్రెటరీ ఆనంద్ చక్రపాణి కోశాధికారి సీజే సింహారెడ్డి మదన్మోహన్ కోఆర్డినేటర్ బాలచంద్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ వేణుగోపాల్ ఆర్ యాదగిరి భాస్కర్ రమేష్ రాము ఆనంద్ పాల్గొని ప్రసంగించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News