నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ జిల్లా కోర్టుల్లో(Telangana District Courts) 859 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ 35, జూనియర్ అసిస్టెంట్ 159, టైపిస్ట్ 42, ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, కాపీయిస్ట్ 63, రికార్డ్ అసిస్టెంట్ 36, ప్రాసెస్ సర్వర్ 95, ఆఫీస్ సబార్డినేట్ 319 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 13లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎంపికైనవారికి రూ.19 వేల నుంచి రూ.96890 వరకు ఇస్తారు. ఏదైనా డిగ్రీ, టెన్త్ లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. 18 నుంచి 46 ఏళ్ల లోపు వారు అప్లై చేయాలి. వివరాలకు tshc.gov.inను సందర్శించొచ్చు.
- Advertisement -
