- చేవెళ్ల మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిగా
చేవెళ్ల మున్సిపల్ ఎన్నకల బరిలో జూకన్నగారి శ్రీకాంత్‌రెడ్డి ఉన్నట్లు, టికెట్టు ఇస్తే ప్రజా సేవకు సిద్దంగా ఉన్నట్లు వారు తెలిపారు. గత సం.15 ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ సిద్దాంతాలకు కట్టబడి ఉన్నా ఆయానకు ప్రజల్లో కూడా మంచి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల 16వ వార్డు నుంచి జనరల్ మహిళ కావడంతో జూకన్నగారి స్వాతి శ్రీకాంత్‌రెడ్డిలు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
