యూకో బ్యాంక్‌లో 173 జనరలిస్ట్(Generalist), స్పెషలిస్ట్ ఆఫీసర్స్(Specialist Officers) ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ 30, ట్రెజరీ ఆఫీసర్ 10, చార్టర్డ్ అకౌంటెంట్(జేఎంజీఎస్-1) 50, చార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-2) 25, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 5, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 3, సిస్టం అడ్మినిస్ట్రేటర్ 3, సాఫ్ట్‌వేర్ డెవలపర్ 15, మూరెక్స్ డెవలపర్ 5, ఫినాకిల్ డెవలపర్ 5, క్లౌడ్ ఇంజనీర్ 3, ఏఐ లేదా ఎంఎల్ ఇంజనీర్ 2, డేటా అనలిస్ట్(జేఎంజీఎస్-1) 2, డేటా సైంటిస్ట్ 2, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ 3, డేటా ప్రైవసీ కంప్లియెన్స్ ఆఫీసర్ 2, డేటా అనలిస్ట్(ఎంఎంజీఎస్-2) 3, డేటా సైంటిస్ట్(ఎంఎంజీఎస్-2) 3, డేటా ఇంజనీర్ 2 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 2లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వివరాల కోసం http://uco.bank.in->careerను సందర్శించొచ్చు.
UCO Bank | యూకో బ్యాంక్‌లో 173 ఉద్యోగాలు
- Advertisement -
RELATED ARTICLES
