నిరుద్యోగులకు శుభవార్త. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్(Nabard).. గ్రూప్ ‘బీ’-2026లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్(Development Assistant) అండ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్(Hindi) ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఖాళీలు 159, డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులు 3 ఉన్నాయి. వీటికి ఫిబ్రవరి 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై(Apply Online) చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.nabard.orgని సందర్శించాలని హెచ్ఆర్ఎండీ చీఫ్ జనరల్ మేనేజర్ సూచించారు. నాబార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ.
- Advertisement -
