వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు గాను రిజర్వేషన్ లను ఖరారు చేశారు. 30 వార్డులకు గాను వార్డ్
1-జనర మహిళ,
2-జనర మహిళ,
3- బీసీ జనరల్,
4-జనరల్ జనరల్,
5-ఎస్సీ మహిళ,
6- జనరల్,
7- జనరల్
8- బీసీ మహిళ,
9-జనరల్ మహిళ,
10- జనరల్,
11-జనరల్ మహిళ
12వ వార్డు ఎస్టి మహిళలు,
13- ఎస్టి జనరల్,
14-జనరల్ మహిళ,
15-జనరల్,
16వ వార్డు ఎస్టి జనరల్,
17- జనరల్,
18-జనరల్ మహిళ
19- బీసీ జనరల్,
20- బీసీ మహిళ,
21- జనరల్
22- ఎస్సీ జనరల్,
23- ఎస్సీ మహిళ,
24- బీసీ జనరల్,
25- బీసీ మహిళ,
26- బీసీ జనరల్
27- బీసీ మహిళ,
28- బీసీ మహిళ,
29- బిసి జనరల్,
30- ఎస్సీ జనరల్ గా రిజర్వేషన్లను ఖరారు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తర్జనభర్జనల అనంతరం రిజర్వేషన్ ఖరారు చేశారు.
Reservations | నర్సంపేట మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
- Advertisement -

