Municipal Elections

  • Photo of కాంగ్రెస్‌, బిజెపిల పని  ముగిసినట్టే

    కాంగ్రెస్‌, బిజెపిల పని ముగిసినట్టే

    ఊ..అంటే అధికారం మాదే అంటారు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో సత్తా ఏంటో తేలింది ఛైర్మన్లు, మేయర్ల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):…

    Read More »
  • Photo of మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలో  అప్రజాస్వామికం

    మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలో అప్రజాస్వామికం

    ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఎంపికపై కాంగ్రెస్‌ అభ్యంతరం యాదాద్రిలో అధికార పార్టీ తీరు దారుణమన్న కోమటిరెడ్డి యాదాద్రిని భూదందాలకు కేంద్రంగా మార్చారని ఆరోపణ అధికార పార్టీ తీరుపై…

    Read More »
  • Photo of ఢిల్లీ పార్టీలవి.. సిల్లీ పనులు..

    ఢిల్లీ పార్టీలవి.. సిల్లీ పనులు..

    మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలుఅపవిత్ర పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలుఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాంగెలుపొందిన వారికి మున్సిపల్‌ చట్టాలపై శిక్షణప్రణాళికబద్దమైన పట్టణాభివృద్ధికి కృషిమీడియా సమావేశంలో కెటిఆర్‌…

    Read More »
  • Photo of మున్సిపల్‌ ఎన్నికల.. ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట బందోబస్తు

    మున్సిపల్‌ ఎన్నికల.. ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట బందోబస్తు

    జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సింధు శర్మ (ఐపీఎస్‌) కోరుట్ల (ఆదాబ్‌హైదరాబాద్‌): జగిత్యాల జిల్లా కేంద్రంలోని విఆర్కే కళాశాలలో నేడు జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు…

    Read More »
  • Photo of నేడే రీ పోలింగ్‌..

    నేడే రీ పోలింగ్‌..

    ఎక్కడంటే తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టెండర్‌ ఓట్లు దాఖలయితే..రీ పోలింగ్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రీ…

    Read More »
  • Photo of హింసాత్మక మున్సిపోల్స్‌

    హింసాత్మక మున్సిపోల్స్‌

    ముగిసిన మున్సిపల్‌ ఎనికలుపలుచోట్ల ఘర్షణలు..దొంగ ఓట్లకు యత్నంఓటేసిన మంత్రులు, నేతలు, అధికారులుఅధికార పార్టీని అడ్డుకున్న కాంగ్రెస్‌,బిజెపిలు5వరకు క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌ అవకాశంబోధన్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముక్కు కొరికిన…

    Read More »
  • Photo of మన సిఎం కేసీఆర్‌ ఆరోగ్యం..?

    మన సిఎం కేసీఆర్‌ ఆరోగ్యం..?

    నిజంగా జలుబేనా..? లివర్‌, కిడ్నీ పాడయ్యాయా..? విదేశాలకు వెళ్ళేది ఎందుకు..? ‘మున్సిపల్‌’ గిమ్మిక్కా..? (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) దేశంలో ‘గణతంత్రపై ద్వంసరచన’కు ముష్కరుల చొరబాటు’, ఆంధ్రప్రదేశ్‌…

    Read More »
  • Photo of విదేశాల్లో కేటీఆర్‌ మనసంతా ఇక్కడే..

    విదేశాల్లో కేటీఆర్‌ మనసంతా ఇక్కడే..

    మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశందావోస్‌ నుంచి సమీక్షించిన మంత్రిపెట్టుబడులకై పలు సంస్థలతో చర్చలుదావోస్‌లో బిజీగా మంత్రి కెటిఆర్‌ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం…

    Read More »
  • Photo of తెలంగాణలో నేడే పురపోరు

    తెలంగాణలో నేడే పురపోరు

    120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లు7,961 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుపోలింగ్‌కు 45వేల మంది సిబ్బందిటెండర్‌ ఓటు వేస్తే రీ పోలింగ్‌రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి హైదరాబాద్‌ రాష్ట్ర…

    Read More »
  • Photo of ఎవరిచ్చినా తీసుకొనుడే.. ఓటేటో తెలియదు..

    ఎవరిచ్చినా తీసుకొనుడే.. ఓటేటో తెలియదు..

    ఆరు ఓట్లకు డెబ్బై వేలు.. ఒక్కొదగ్గర ఓటుకు యాభైవేలు.. అంచనాలన్నీ తారుమారే.. గెలిచేవరకు అన్ని అనుమానాలే.. ఇక్కడ అభ్యర్థిని ఎవరూ చూడటం లేదు.. బరిలో ఉన్న నాయకుడు…

    Read More »
Back to top button
Close
Close