ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్(Khammam Municipal Corporation)లోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు(BRS Party Corporators) బుధవారం కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. వారిని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageshwar Rao) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే(Sattupalli Mla) మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
