Homeహైదరాబాద్‌Mandala Bhaskar | జేఏసీ నాయకుల అక్రమ అరెస్టు బాధాకరం

Mandala Bhaskar | జేఏసీ నాయకుల అక్రమ అరెస్టు బాధాకరం

  • మందాల భాస్కర్

తెలంగాణ రాష్ట్రంలో లక్షల మందికి పైగా ఉన్న మాలలను మాలల హక్కులను గౌరవనీయ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులను.. హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో. తమ బాధలను వెల్లగెక్కడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే…

Illegal Arrest of Mala Mahanadu JAC Leaders2

వందలాది మంది పోలీసులను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ముందు మొహరించి అన్యాయంగా అక్రమంగా. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులను మందాల భాస్కర్ చెరుకు రామచందర్.. గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న).. లతోపాటు మాల సంఘాల జేఏసీ నాయకులను విద్యార్థి నాయకులను. అక్రమంగా అరెస్ట్ చేసి ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు..

- Advertisement -

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు మందల భాస్కర్ చెరుకు రామచందర్ బేర బాలకిషన్.. మాదాసు రాహుల్ రావు.. లకమల్ల మనోజ్ కుమార్.. లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అణగారిన. అనగదొక్కబడిన మాలల హక్కుల కోసం. ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని.. తెలంగాణ అసెంబ్లీలో. మాలలకు జరుగుతున్న అన్యాయం మీద. రాష్ట్ర మంత్రి వివేక్.. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. మాల శాసనసభ్యులు మాల ప్రజాప్రతినిధులు. రెండు రోజులుగా జరగనున్న అసెంబ్లీలో వెంటనే మాల లకు జరుగుతున్న అన్యాయం మీద చర్చకు పట్టు పట్టాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు…

Illegal Arrest of Mala Mahanadu JAC Leaders

హక్కుల కోసం పోరాడుతున్న మాల నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని. మా ల లతో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని. మాలలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మాల సమాజం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News