తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని గురువారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చం అందజేసిన చిలుక మదు సుధన్ రెడ్డి. అనంతరం గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావుని, ధనసరి అనసూయ (సీతక్క)ని శ్రీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిని గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డిని తధితరులని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి.




- Advertisement -
