Wednesday, March 4, 2026
Homeకరీంనగర్SUDA Chairman | ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

SUDA Chairman | ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లోని సెక్రటరేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.కరీంనగర్ కు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా సుడా చైర్మన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News