ఎన్టీఆర్ స్టేడియం(Ntr Stadium) సాక్షిగా.. నగరం గుండెల్లో ఒక సరికొత్త చైతన్యం! శీతాకాలపు సాయంత్రం వేళ.. అక్షరాల తిరువీధుల వెంట సాగుతుంటే పట్నమంతా ఒక గ్రంథాలయ(Libruary)మై విరబూసింది. తెలంగాణ (Telangana) నేల అస్తిత్వపు ఆనవాళ్లు.. విశ్వ సాహితీ సుమగంధాల వెల్లువలు.. కవి సమ్మేళనాల గొంతుకలు, చర్చల వేదికలు(Discussion Forums).. అక్షరం ఆయుధమై(Arm) పోరాటాలను గుర్తుచేస్తుంది.. అక్షరం అమృతమై ఆత్మను శాంతింపజేస్తుంది. రండి.. అక్షరాల లోకంలోకి అడుగుపెడదాం.. పుస్తకమే (Book) ప్రాణం(Life)గా జీవిద్దాం.. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(Hyderabad Book Fair).. కేవలం పుస్తకాల ప్రదర్శన కాదు.. అది మన సంస్కృతికి, నాగరికతకు ప్రతిబింబం..
- సాయికృష్ణ
- Advertisement -
