Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్CM Revanth | ఈ విద్యార్థులు తెలంగాణకు గర్వకారణం

CM Revanth | ఈ విద్యార్థులు తెలంగాణకు గర్వకారణం

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం(World Foodball legend) లియోనెల్ మెస్సీ(Lionel Messi)తో ఫ్రెండ్లీ ఫైట్‌(Friendly Fight)లో తలపడిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు (Social Welfare Hostels Students) తెలంగాణకు గర్వకారణమని (Telangana Pride) సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు అని అభివర్ణించారు. అవకాశం కల్పిస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైడ్‌కు ప్రతీకలుగా నిలిచిన ఈ యువ సోదరులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే స్థాయికి మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News