Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిMadhu Yaskhi Goud | శ్రీధర్‌బాబుతో మధుయాష్కిగౌడ్ భేటీ

Madhu Yaskhi Goud | శ్రీధర్‌బాబుతో మధుయాష్కిగౌడ్ భేటీ

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి(Minister in-charge of Rangareddy District) శ్రీధర్‌బాబు(Sridharbabu)ను కలిశారు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గం(LB Nagar Constituency)లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల(Development Works)పై ఆయనతో చర్చించారు. డివిజన్లవారీగా అభివృద్ధి పనులకు నిధులు మంజురుచేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. నిధులు మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)ను కూడా కలిశారు. ఈ సందర్భంగా అక్కడ కలిసిన ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti)తోనూ మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News