Thursday, March 26, 2026
Homeమహబూబ్‌నగర్‌BRS Victory | గోపాల్ పేట మండలంలో బిఆర్ఎస్ బోని.

BRS Victory | గోపాల్ పేట మండలంలో బిఆర్ఎస్ బోని.

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం లో మొదటి ఫలితం వెలువడింది. గోపాల్ పేట మండలం జింకలవీడు తాండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి హనుమంతు నాయక్ 31 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గోపాల్ పేట మండలంలో మొదటి విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బోని కొట్టారు. 193 ఓట్ల గాను పి హనుమంతు నాయక్ 112 ఓట్లు సాధించి జింకలవీడు సర్పంచిగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News