Friday, February 27, 2026
Homeకరీంనగర్Health Camp | అపోలో డయాగ్నొస్టిక్ ఉచిత వైద్య పరీక్షలు

Health Camp | అపోలో డయాగ్నొస్టిక్ ఉచిత వైద్య పరీక్షలు

స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం లో స్వాములకు అపోలో డయాగ్నొస్టిక్ మంకమ్మతోట వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రొప్రైటర్ బుర్ర తిలన్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని షుగర్, కొలస్ట్రాల్, థైరాయిడ్, కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వాములు పాల్గొని వినియోగించుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నం ప్రకాష్, పర్వతం మల్లేశం, గోంటి లక్ష్మణ్, శ్రీనివాస్, సత్యనారాయణ,మాదాసు సంజీవ్, యశ్వద రమణ చారి, దూనపాటి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News