సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి(Armed Forces Flag Day Fund-AFFDF)కి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లక్ష రూపాయల విరాళం (Donation) అందించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం(డిసెంబర్ 7) పురస్కరించుకొని తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ (Telangana Sainik Welfare Directorate) ప్రతినిధులు సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోల్డ్ అండ్ బ్రేవ్ (Bold and Brave) పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు (Book Release). ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, కెప్టెన్ శ్రీనేష్ కుమార్, కెప్టెన్ నరోత్తమ్ రెడ్డి, కెప్టెన్ శ్రీనివాసులుతోపాటు ఇతర అధికారులు ఉన్నారు.
- Advertisement -
