Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Hyderabad Metro Rail | స్మార్ట్ లాకర్ల ప్రారంభం

Hyderabad Metro Rail | స్మార్ట్ లాకర్ల ప్రారంభం

హైదరాబాద్ మెట్రో రైల్ కీలక స్టేషన్లలో స్మార్ట్ లాకర్ల(Smart Lockers)ను ప్రారంభించింది. ఎల్ అండ్ టీ ఎంహెచ్ఆర్ఎల్(L&T MRHL).. TUCKIT భాగస్వామ్యంతో 7 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. యాప్(APP) అవసరం లేకుండా త్వరితగతిన ‘స్కాన్ & స్టోర్’(Scan And Store) స్మార్ట్ లాకర్లను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులు సెకన్లలో హెల్మెట్లు, బ్యాగులు, లగేజీని సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఉన్న స్టేషన్లు.. మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్ సిటీ.

- Advertisement -
RELATED ARTICLES

Latest News