Wednesday, March 4, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఆత్మాభిమానంతోనే నిజమైన జీవితం..

Aaj Ki Baath | ఆత్మాభిమానంతోనే నిజమైన జీవితం..

మనిషి ఏది కోల్పోయిన పర్వాలేదు కానీ తన ఆత్మ అభిమానం కోల్పోవద్దు రక్త సంబంధాలకు విలువనుస్తూ తలవుంచినా పర్వాలేదు కానీ, పైసలకో, పదవులకో తలవంచి ఆత్మ అభిమానం పోగొట్టుకుంటే, మనిషి బ్రతికున్న శవంతో సమానం..డబ్బు, హెూదా, పదవి, ఏది పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు కానీ పోగొట్టుకున్న ఆత్మఅభిమానాన్ని ఎలా తిరిగి రాబట్టుకుంటారు.బ్రతికే నాలుగు రోజులు తలెత్తుకొని ఉన్నదాంట్లో మకుటంలేని మహారాజుల బ్రతకాలి.. బురదలో ఉన్న .. తామర పువ్వులా బ్రతుకాలి.. అంతేగాని ఎలా బ్రతుకుతే ఏంటి అని నలుగురిని మోసం చేస్తూ బ్రతుకుతే, శవాల మీద పేలాలు ఏరుకోవడం లాంటిది.. తులసి వనంలో గంజాయి మొక్కలా అవుతుంది.

  • కుమ్మరి రాజు
- Advertisement -
RELATED ARTICLES

Latest News