ఆదిలాబాద్ అదనపు ఎస్పీ(అడ్మిన్)గా మౌనిక (Mounika) బాధ్యతలు స్వీకరించారు(Took charge). ఇటీవల జరిగిన బదిలీల్లో (transfers) ఆమె నల్గొండ జిల్లా (Nalgonda District) దేవరకొండ (Devarakonda) ఏసీపీ (Acp) హోదా నుంచి ఇక్కడికి అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా వచ్చారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్డాఫీసు(adilabad police head office)లో ఆమె బాధ్యతలు చేపట్టారు. పరిపాలన విధులను మరింత చురుకుగా, సులువుగా జరిగేలా చర్యలు చేపడతానని తెలిపారు.
- Advertisement -
