Tuesday, March 24, 2026
Homeకరీంనగర్Celebrations | విజన్ హై స్కూల్ లో ఘనంగా యెల్లో కలర్ వేడుకలు

Celebrations | విజన్ హై స్కూల్ లో ఘనంగా యెల్లో కలర్ వేడుకలు

కరీంనగర్ రేకుర్తి లోని విజన్ హై స్కూల్ లో విద్యార్థులు ఎల్లో కలర్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అందరూ యెల్లో కలర్స్ డ్రెస్సులు ధరించి వివిధ రకాల ఎల్లో కలర్ బొమ్మలు వస్తువులను తీసుకొని వచ్చి వేడుకలు నిర్వహించుకున్నారు. వేడుకలలో విద్యార్థుల యొక్క ఆటపాటలు అందరిని ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్, డైరెక్టర్ సందవేణి వెంకట్ , ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు తదిిిితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News