Thursday, February 12, 2026
Homeవరంగల్‌ACB Net | ఏసీబీ వలలో మిషన్ భగీరథ DEE

ACB Net | ఏసీబీ వలలో మిషన్ భగీరథ DEE

అవినీతి నిరోధక శాఖ వలకి మరో ఆఫీసర్ (Officer) చిక్కారు. జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ (Mission Bhagiratha DEE) కూనమల్ల సంధ్యారాణి రూ.10 వేల లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. ఓ బిల్లు (Bill) విషయమై డబ్బు (Money) డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుడు (Victim) ఏసీబీని ఆశ్రయించటంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News