నర్సంపేట: వరంగల్ జిల్లా దుగ్గొండి మండల నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యత చేపట్టిన గాజుల శ్యామ్ ని మర్యాదపూర్వకంగా మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దుగ్గొండి మండలానికి వ్యవసాయ అధికారిగా విచ్చేయడం శుభపరిణామం అని రైతులకు శాస్త్ర ఇన్వాల్వ్ చేసేలా రైతులకు కొత్త కొత్త వ్యవసాయ అనుభవాలను అందించాలని కోరారు. అనంతరం,శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,,ధారావత్ రాజు,కూరతోట సురేష్,అజ్మీర తిరుపతి,శంకేసి రమేష్,బండారి ప్రకాష్,డ్యాగం శివాజీ,కోలుగూరి సుమంత్ లు. పాల్గొన్నారు.
- Advertisement -
