Monday, February 23, 2026
Homeఆరోగ్యంRally | రెనోవా హాస్పిటల్స్ బైక్ ర్యాలీ

Rally | రెనోవా హాస్పిటల్స్ బైక్ ర్యాలీ

వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్‌పై అవగాహన కోసం

వరల్డ్ డయాబెటిస్ డే (World Diabetes Day) సందర్భంగా రెనోవా సెంచరీ హాస్పిటల్స్(Renova Century Hospitals), హార్లే-డేవిడ్‌సన్ (Harley-Davidson) సంయుక్తాధ్వర్యంలో ‘కేర్ ఫర్ యువర్ లెగ్స్ (Care For Your Legs)’ పేరుతో ప్రత్యేక అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో.. ప్రజలు, ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, మాసబ్ ట్యాంక్ పోలీసులు సహా వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న రెనోవా సెంచరీ హాస్పిటల్స్ నుంచి ఖాజాగూడ రోడ్డు వరకు సాగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News