Saturday, May 30, 2026
Homeకెరీర్ న్యూస్Aiims | ఎయిమ్స్‌లో 96 ‘ప్రొఫెసర్’ పోస్టులు

Aiims | ఎయిమ్స్‌లో 96 ‘ప్రొఫెసర్’ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్((Aiims-రాయ్‌బరేలి(Rae Bareli)) 96 ‘ప్రొఫెసర్’ (Professor) పోస్టులను డైరెక్ట్ (Direct) లేదా డిప్యుటేషన్ (Deputation) లేదా కాంట్రాక్ట్ (Contract) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రొఫెసర్ 25, అడిషనల్ ప్రొఫెసర్ 21, అసోసియేట్ ప్రొఫెసర్ 25, అసిస్టెంట్ ప్రొఫెసర్ 25 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 36 విభాగాల్లో వేకెన్సీ ఉన్నాయి. డిసెంబర్ 21లోపు ఆన్‌లైన్‌(www.aiims.rbl.edu.in)లో అప్లై చేసుకోవాలి. డిప్యుటేషన్ తొలుత మూడేళ్ల వరకు ఉంటుంది. మరో రెండేళ్లు పొడిగించొచ్చు. కాంట్రాక్ట్ వ్యవధి ఏడాది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News