Tuesday, March 3, 2026
Homeఆదిలాబాద్Alleti Maheshwar Reddy | విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

Alleti Maheshwar Reddy | విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

నిర్మల్ నియోజకవర్గం సొన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన 11వ జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్(Zonal Level Sports Meet) 2025-26లో బీజేఎల్పీ (BJLP) నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal Mla) ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను (Gifts) ప్రదానం చేశారు. విద్యార్థులు (Students) అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. తర్వాత.. హ్యాండ్ బాల్ (Hand Ball) ఫైనల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రశాంతి, మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, జమాల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News