సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)కి డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhattivikramarka) పుట్టినరోజు శుభాకాంక్షలు (Wishes) చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల (Telangana State People) ఆకాంక్షలను నెరవేర్చుతూ అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తున్న సీఎం రేవంత్.. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజా సేవలో దీర్ఘకాలం కొనసాగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. ప్రజా పాలనకు ప్రతీకగా నిలుస్తున్న మీరు.. నిండు నూరేళ్లు (Hundred Years) ప్రజల ఆశీర్వాదాలతో గడపాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు.
- Advertisement -
