బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో 391 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ (General Duty Constable) ఉద్యోగాలను తాత్కాలిక (Temporary) ప్రాతిపదికన క్రీడాకారులతో (Sports Quota) భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఈ కొలువులను పర్మనెంట్ (Permanent) చేసే అవకాశం ఉంది. మొత్తం 29 క్రీడాంశాల్లో ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 4లోపు ఆన్‌లైన్(rectt.bsf.gov.in)లో అప్లై చేసుకోవాలి. వివిధ దశల్లో పరిశీలన అనంతరం సెలెక్ట్ చేస్తారు. ఎంపికైనవారికి రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఇస్తారు. పదో తరగతి, తత్సమాన విద్యార్హత కలిగిన స్త్రీ, పురుషులు అర్హులు.
Jobs | క్రీడాకారులకు BSFలో 391 కానిస్టేబుల్ ఉద్యోగాలు
RELATED ARTICLES
- Advertisment -
