ఎవరెస్టు శిఖరం ఎక్కినా… ఏదో ఒక రోజు నేలపైకి దిగిరాక తప్పదు. ఇది తెలుసుకోవడం ముఖ్యం. ప్రతిభ ఉన్నోడు అలాగే నిత్య నూతన ప్రతిభను కనిపెట్టలేని యెడల మరుగున ఉండటం ఖాయం. దీనికి మత రంగు అద్దడం మంచిది కాదు. బిక్షగాడు సైతం నిత్యనూతనంగా మార్పు ఉండక పొతే అక్కడ కూడా తాను పనికి రాకుండా పోతాడు. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. ప్రతిభ ఉన్నోడు కాలం చెల్లక తప్పదు.
- సుధాకర్ తలారి
- Advertisement -
