వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని(Vaikunta Ekadashi Festival) పురస్కరించుకొని వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి (Srivenkateswara Swami) వారి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Meghareddy) సందర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం (Uttar Dwara Darshanam) చేసుకున్నారు. ఈ పవిత్ర సందర్భంలో స్వామి వారి అనుగ్రహం వనపర్తి ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
- Advertisement -
