Homeకరీంనగర్ఆడబిడ్డ పుడితే రూ.5 వేల హామీ నిలబెట్టుకున్న విలసాగర్ సర్పంచ్

ఆడబిడ్డ పుడితే రూ.5 వేల హామీ నిలబెట్టుకున్న విలసాగర్ సర్పంచ్

ప్రమాణ స్వీకారం రోజునే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బోయిన్ పల్లి మండలంలోని విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఎన్నికల సమయంలో తాను గెలిస్తే ఆడబిడ్డ పుడితే 5000 ఇస్తామని హామీ ఇచ్చారు అయితే గ్రామంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి ప్రమాణ స్వీకారం చేసిన రోజే సర్పంచ్ ఏనుగుల కనకయ్య 5000 రూపాయలచెక్కును అందించారు. అలాగే గ్రామంలో రూపాయికే 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తానని ఇచ్చిన హామీని ఇదే రోజు ప్రారంభించారు దీంతో గ్రామంలో ఆయనకు హర్షం వ్యక్తం అవుతుంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News