Homeరంగారెడ్డిVaikuntha Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

Vaikuntha Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

రాంపల్లి దాయర వెంకులోని గుట్టపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఛైర్మెన్ కందాడి హన్మంత్ రెడ్డి తెలిపారు‌. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరారు.

Vaikuntha Ekadashi Darshan at Rampally Dayara Venku Temple
- Advertisement -
RELATED ARTICLES

Latest News