Saturday, March 7, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | వంచన రాజకీయం మధ్య ఓటరే నిజమైన నిర్ణేత..

Aaj Ki Baath | వంచన రాజకీయం మధ్య ఓటరే నిజమైన నిర్ణేత..

కులాల కుంపటి పేర్చి, మతాల మంటలు రగిలించి.. తగలబడుతున్న ఆ బతుకుల మీద చలిమంటలు కాచుకుంటున్న ఈ రాజకీయం (“రాక్షస “జ”న “కీ”చక “యంత్రం)లో నువ్వొక ముడిసరుకుగా ఉన్నంతకాలం నయవంచకుడొకడు నయా నాయకుడిగా అవతారమెత్తుతూనే ఉంటాడు. నన్ను గెలిపిస్తే మురికి నీరే కాదు, కోతులను కూడా ఊరి చివరికి పారదోలుతా.. అని హామీలిస్తున్నారే కానీ, బెల్ట్ షాపులను రద్దు చేస్తా అని హామీ ఇచ్చే ధైర్యం ఎవడికైనా ఉందా..? మద్యానికి బానిసైన గ్రామాలు.. పరిశుభ్రతను, అభివృద్ధిని ఎలా సాధించగలవో ఓటు వేసే ముందు నీకే తెలియాలి..!

  • మహేష్ తమ్మడి

- Advertisement -
RELATED ARTICLES

Latest News