పీసీసీ సమన్వయకర్త(PCC Coordinator) డాక్టర్ ఎంఎస్ అన్సారి(Dr.M.S. Ansari).. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒడియన్ మాల్(Odeon Mall) ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన్ని గౌరవంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) సమక్షంలో జరిగింది.
- Advertisement -
