HomeతెలంగాణAPP | పంచాయతీ ఎన్నికల అధికారిక యాప్

APP | పంచాయతీ ఎన్నికల అధికారిక యాప్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Telangana State Election Commission).. పంచాయతీ ఎన్నికల అధికారిక యాప్‌(Official app for Panchayat elections)ను రూపొందించింది. టె-పోల్ (Te-Poll) పేరుతో డిజైన్ చేసిన ఆ మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ స్టోర్‌(Google Store)లో అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పోలింగ్ స్టేషన్‌ను తెలుసుకోవచ్చు. మీ ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదులను అప్‌లోడ్ చేయటంతోపాటు ట్రాక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని సర్వీసుల(Services)ను పౌరులు ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News